బోర్డర్లో భారీగా బంగారం పట్టివేత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు బార్డర్ సెక్యూరిటీ బలగాలు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. నార్త్ 24 పరగణాల జిల్లాలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి...
