ఏపీలో నైపుణ్య కళాశాల
విజయవాడ: డిగ్రీ, ఇంజినీరింగ్ పట్టాపుచ్చుకొని బయటికి వస్తున్న వారికి ఉచిత శిక్షణతో పాటు ఉపాధిబాట చూపించేందుకు నైపుణ్య కళాశాలల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా.. విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ (సెమ్స్)...
