మణిపూర్‌లో ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘచాలక్ భాగవత్ జీ పర్యటన
మణిపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ నాలుగు రోజుల బైఠక్ కోసం శుక్రవారం (జనవరి 21) మణిపూర్ రాజధానికి చేరుకున్నారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని హరౌలో యూత్ మోడరన్ క్లబ్(హరోరు)కు చెందిన స్వయం...
