archive#SINGARAYAKONDA PRASANNANJANEYA SWAMY

News

రేపటి నుంచీ శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళు

* ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన శింగరకొండ తిరునాళ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు భారీ...