అత్యంత కచ్చితత్వంతో కొవిడ్‌ను పసిగట్టే ‘పాస్‌పోర్ట్’
సింగపూర్: మనిషి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్ ఆనవాళ్లను పట్టేసే విధంగా వినూత్నమైన యాంటిజెన్ రాపిడ్ టెస్ట్‌ని సింగపూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కొవిడ్-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తిస్తుందని చెబుతున్నారు. దీనికి 'ప్యార్లల్ యాంప్లిఫైడ్ సెలైవా, ర్యాపిడ్ పాయింట్...
