హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఖలిస్థాన్ జెండాలు, రాతల కలకలం
* పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఆ రాష్ట్ర సీఎం... నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక. హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ప్రధాన ద్వారానికి, ప్రహరీ గోడకు ఖలిస్థాన్ జెండాలను కట్టడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం...


