దేశంలో గణనీయంగా పెరిగిన కరోనా రికవరీ రేటు… తగ్గుతున్న కేసులు… ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు…
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా నాలుగో రోజూ కొత్త కేసులు లక్షకు దిగువనే నమోదయ్యాయి. అలాగే 29 రోజులుగా రోజువారీ కేసుల కంటే రికవరీలే అధికంగా నమోదుకావడం ఊరటనిస్తోంది. ప్రభుత్వాలు విధించిన వైరస్ కట్టడి ఆంక్షలు...
