సిద్ధేశ్వర స్వామిజీ శివైక్యం.. చివరి చూపు కోసం తరలి వచ్చిన వేలాది మంది భక్తులు
నడిచే దేవుడిగా పేరుగాంచిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయపుర జ్ఞానయోగాశ్రమ శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామిజీ శివైక్యం చెందారు.. స్వామీజీ అంతిమ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. విజయపుర నగరంలోని సైనిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో అంతిమ దర్శనానికి...
