archive#Shri Rama Janmabhoomi Tirtha Kshetra Trust

News

అయోధ్య రామ మందిర గర్భాలయ నిర్మాణానికి శంకుస్థాపన

అయోధ్య‌: ఉత్తర​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. బుధవారం ఆలయ గర్భగుడి నిర్మాణానికి సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు​. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామాలయం నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లను...