పాకిస్తాన్‌లోని హిందూ ఆలయాన్ని సందర్శించిన ప్రధాన న్యాయమూర్తి
వ్యతిరేకించిన ముస్లిం ఛాందసవాదులు ఇస్లామాబాద్: పాకిస్థాన్ హిందూ పరిషత్ ఆహ్వానం మేరకు పునర్‌నిర్మించిన ఆలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి, హిందువులకు తాను ఏం చేసినా అది న్యాయమూర్తిగా...
