archive#Shri Kali Devi Temple

News

కాళికానే క‌దిలించాల‌నుకొన్నాడు..

పాటియాలా: భార‌త‌దేశంతోపాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ త‌దిత‌ర దేశాల్లో మ‌తోన్మాదుల ఆగ‌డాలు పెచ్చుమీరుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డే హిందువుల‌ను హింసించ‌డం, హిందూ దేవ‌త‌ల‌ను కించ‌ప‌ర‌చ‌డం, గుళ్ళు, గోపురాల‌ను కూల్చ‌డం వంటి దుర్ఘ‌ట‌న‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. పోలీసు వైఖ‌రీ మార‌డం లేదు. నిందితులు మాన‌సిక రోగుల‌ని కొట్టిపారేయ‌డం వ‌ల్ల...