archiveSHRAMIK TRAINS

News

వలస కూలీల నుంచి రైలు ఛార్జీలు వసూలు చేస్తున్నామన్నది అబద్ధం

వలస కూలీల నుంచి రైలు ప్రయాణ ఛార్జీలను వసూలు చేస్తున్నారని వస్తోన్న కథనాలపై భారతీయ రైల్వే స్పందించింది. వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన రైళ్లలో ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. వీరికోసం...