స్వల్ప శ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతం
చాందీపూర్: ఉపరితలం నుంచి గాల్లోకి నిట్టనిలువుగా ప్రయోగించగల స్వల్ప శ్రేణి క్షిపణి (VL-SRSAM)ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ తీరంలో యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్.. హైస్పీడ్ ఏరియల్ టార్గెట్‌ను ఛేదించినట్టు అధికారులు వెల్లడించారు. ''డీఆర్డీవో , భారత...
