మధ్యప్రదేశ్ లో మత మార్పిడి వ్యతిరేక బిల్లు
మత మార్పిడి వ్యతిరేక బిల్లుకు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత గతంలో ఉన్న మత స్వేచ్ఛ చట్టం – (1968) రద్దవుతుంది. ఈ బిల్లు...
