శివరాజ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు… శ్రీకృష్ణుడు జీహాద్ పాఠాలు చెప్పాడా? .. మండిపడ్డ బీజేపీ
న్యూఢిల్లీ: జిహాద్ భావన కేవలం ఖురాన్‌లోనే కాదు.. భగవద్గీత, క్రైస్తవంలోనూ ఉందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపింది. కేంద్ర మాజీ మంత్రి మొహిసినా కిద్వాయ్ జీవితగాథ పుస్తకం...
