archive#Shiv Sena supports NDA presidential candidate

News

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి శివసేన మద్దతు

న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మ్‌కు శివసేన మద్దతు ప్రకటించింది. ముంబైలోని ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీలో జరిగిన ఎంపీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సుమారు 12 మందికి పైగా ఎంపీలు ముర్ముకు మద్దతివ్వాలని సూచించినట్టు తెలిసింది....