archive#Shiv Mogga

News

హర్ష అంతిమ యాత్రపై కూడా అల్ల‌రి మూక‌ల రాళ్ళు!

బెంగ‌ళూరు: కర్ణాటక రాష్ట్రం శివ మొగ్గ జిల్లా కేంద్రంలో ఆదివారం (ఫిబ్రవరి 20) రాత్రి కామత్ పెట్రోల్ బంక్ సమీపంలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను క‌త్తుల‌తో పొడిచారు. కొనఊపిరితో కొట్టిమిట్టాడుతున్న హర్షను మెక్ గన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ...