తవ్వకాల్లో బయల్పడిన శ్రీ రాములవారు పూజించిన శివలింగం!
తమిళనాడు: తమిళనాడులో పరమ శివుడి పురాతన లింగం పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. శివగంగ జిల్లా, నానామడైలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ అద్భుత లింగం గురించిన విశేషాలను పురావస్తు శాఖ అధికారి సెంధిల్‌మురుగన్ క్లుప్తంగా వివరించారు. సీతమ్మను దుష్ట రావణాసురుడి చెర...
