ముంబై వెళ్ళి గవర్నర్‌ను కలుస్తాం: శివసేన రెబల్ షిండే
గువాహటి: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం గువాహటిలోని ఓ లగ్జరీ హోటల్‌లో తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలతో పాటు ఉన్న శివసేన రెబల్ ఏక్‌నాథ్ షిండే తాజాగా కీలక ప్రకటన చేశారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల...
