archiveSher-e-Kashmir International Convention Centre (SKICC)

News

వేర్పాటువాది సయ్యద్ అలీ షా గీలాని మనవడు అనీస్-ఉల్-ఇస్లాం ఉద్యోగం తొలగింపు : ఉగ్ర సంబంధాలే కారణం

జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలకు సహాయం చేశాడనే కారణంతో పాకిస్థాన్ అనుకూల వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గీలాని మనవడు అనీస్-ఉల్-ఇస్లాంను శనివారం (అక్టోబర్ 16) నాడు ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. దోడాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు...