archiveShakambari festivities on Indrakeeladri

News

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శాకాంబరీ ఉత్సవాలు

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఏటా ఆషాడ శుద్ధ త్రయోదశి నుంచి గురుపౌర్ణమి వరకు నిర్వహించే శాకంబరీ దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. మనిషి ఆకలిని తీర్చడానికి అమ్మవారు ఉద్భవించిన అవతారమే శాకంబరి...