కోనసీమ జిల్లాలో మహిళలను వేధిస్తున్న పాస్టర్!(వీడియో)
చర్చికి తాళం వేసి, పోలీసులకు ఫిర్యాదు ముమ్మిడివరం: కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చర్చికి వచ్చే మహిళలను ఫాదర్ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దేవుని ఆరాధన విషయాలకంటే మహిళల అలంకరణ, నడవడికల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారని చర్చికి తాళం...
