హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి
ఆర్మీ ధ్రువీకరణ న్యూఢిల్లీ: ఆర్మీలో విషాదం చోటుచేసుకుంది. దేశానికి నిత్యం రక్షణ కల్పిస్తున్న సైనికులు మృతి చెందారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకొని ఏడుగురు జవాన్లు గల్లంతై మృతి చెందారు. ఈ మేరకు భారత సైన్యం...
