దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల బహుమతి
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం సంచలన ప్రకటన జారీ చేసింది. ముంబయి పేలుళ్ళ నేపథ్యంలో అమెరికా దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. గ్లోబల్...
