శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం
ఉగ్ర దుశ్చర్యగా అనుమానం శబరిమల: శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్‌ఘాట్ వంతెన కింద ఆరు జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్క్వాడ్ సాయంతో సోదాలు చేపట్టారు. ఇదే మార్గంలో స్వామివారికి బంగారు...
