archive#Seized 11 Pakistani boats

News

భారత జలాల్లోకి పాకిస్తాన్‌ బోట్లు

గుజ‌రాత్‌: భారత సరిహద్దు జలాల్లోకి ప్రవేశించిన 11 పాకిస్తాన్‌​ బోట్లను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. గుజరాత్​లోని కచ్​ జిల్లా హరమినాలా ప్రాంతంలో నిర్వహించిన సెర్చ్​ ఆపరేషన్​లో అధికారులు ఈ బోట్లను గుర్తించారు. ఈ పడవలు భారత జలాల్లోకి ఎందుకు...