బాలికకు కృత్రిమ కాలు అమరిక
బీహార్‌లోని జుముయ్ జిల్లాకు చెందిన సీమా అనే పదేళ్ల బాలికకు సంబంధించిన ఓ వీడియో కొద్దిరోజుల క్రితం సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. రెండేళ్ల క్రితం సీమాకు ఓ ప్రమాదం జరగ్గా.. వైద్యులు ఆమె ఎడమ కాలును పూర్తిగా తొలగించారు. అయితే...
