archiveSecurity forces opened fire

News

భద్రతా దళాల కాల్పులు.. 14 మంది పౌరుల మృతి?

మోన్‌: నాగాలాండ్‌లో దారుణం జరిగింది. మోన్‌ జిల్లాలో ఉగ్రవాదులనుకొని భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు. 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రజలు ఆగ్రహంతో భద్రతాబలగాల వాహనాలను తగలబెట్టారు. మోన్‌ జిల్లా తిరు గ్రామానికి సమీపంలో...