archive#security failure in Bhagyanagaram

News

అసొం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం!

భాగ్య‌న‌గ‌రం: భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు శుక్రవారం వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అసొం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. మొజంజాహి (ఎంజే) మార్కెట్‌ వద్ద హిమంత ఉన్న వేదిక పైకి టీఆర్‌ఎస్‌...