సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ రైలు.. ఈ నెల 19న ప్రారంభించనున్న ప్రధాని మోదీ!
భారతీయ రైల్వేకు ప్రత్యేక ఆకర్షణగా మారిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్-విజయవాడ మధ్య పరుగులు పెట్టనుంది. ఈ మేరకు వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. తొలుత వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్...



