స్వదేశీ టీకా తయారీలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది – ప్రధాని మోడీ
యావత్ ప్రపంచానికి సవాల్ విసురుతోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతీయ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు, వినూత్న ఆలోచనలతో చేస్తోన్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. ముఖ్యంగా ఏడాదిలోపే స్వదేశీ (Made in India) టీకాను అభివృద్ధి చేయడం పట్ల భారత...