4 రూ.లకు గోమూత్రం కొనుగోలు
రాయ్‌పూర్: గో మూత్రం లీటరుకు రూ. నాలుగు చొప్పున రైతులు, పెంపకందారుల నుంచి కొనుగోలు చేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 28న స్థానిక హిరేలి పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ రాష్ట్ర...


