archiveSAYYAD APPALASWAMY DEGREE COLLEGE

News

శ్రీ పులుసు గోపిరెడ్డి అస్తమయం

తెలుగునాట తొలితరం స్వయంసేవకులలో ఒకరు, సంఘవ్యాప్తికై ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో వరంగల్లుకు తరలివెళ్లి కృషిచేసిన వారు, తెలుగునాట సంఘచరిత్రను గ్రంథస్థంచేసిన శ్రీ పులుసు గోపిరెడ్డి ఇక లేరు. దాదాపుగా రెండుసంవత్సరాలుగా ఇంటికి, అందులోనూ ఎక్కువ సమయం మంచానికీ పరిమితమై ఉన్నా...