మోహన్ భాగవత్‌తో అసోం సీఎం భేటీ
పొరుగు రాష్ట్రాల సరిహద్దు వివాదాలపై చర్చ కాచర్: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్)సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్‌తో సోమవారం అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాచర్ జిల్లాలోని సిల్చార్‌లోని ఆర్.ఎస్.ఎస్ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. మోహన్ భాగవత్ జనవరి 27...
