మేకాలే విద్యా వ్యవస్థకు స్వస్తి పలుకుదాం!
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: విద్యా రంగంలో టిబి మేకాలే(బ్రిటీష్ చరిత్రకారుడు. భారత్‌లో ఆంగ్ల మాద్యమానికి ఆద్యుడు) వ్యవస్థకు స్వస్తి పలకాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. విద్యా కాషాయీకరణ చర్యలను ఆయన సమర్థించారు. హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో...
