ఇరుపాపురంలో ఘనంగా సంగోలి రాయన్న జయంతి
ఈరోజు కర్నూలు జిల్లా హాలహర్వి మండలం ఇరుపాపుర గ్రామంలో జాతీయ సంగోలి రాయన్న సేన ఆధ్వర్యంలో, స్వాతంత్ర్య సమరయోధుడు ‘క్రాంతి వీర’ సంగోలి రాయన్న 226 వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగోలి రాయన్న అభిమానులు, విద్యార్థులు, గ్రామ...
