చెంచులకు దుప్పట్ల పంపిణీ
నంద్యాల: చలి తీవ్రత దృష్ట్యా అడవి బిడ్డలైన చెంచులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమం వల్ల కొత్తపల్లె మండలంలోని జానాల గూడెం, బలపాల తిప్ప, పాత మాడుగుల, ఎర్ర...
