archiveSAMUDRA SETU

News

విజయవంతంగా నావికాదళ సముద్రసేతు

భారత్‌ కరోనాపై పోరాడేందుకు అవసరమైన సాయుధ సంపత్తిని వివిధ దేశాల నుండి తెచ్చేందుకు గత నెల 30వ తేదీన నావికాదళం సముద్రసేతు-2ను ప్రారంభించింది. ఇప్పటికే భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ తల్వార్‌లు బహ్రెయిన్‌లోని మనామా పోర్టుకు చేరుకొన్నాయి. ఇక్కడి...
News

‘సముద్ర సేతు’ ద్వారా స్వదేశానికి

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను నౌకల్లోనూ దేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. 'సముద్ర సేతు' పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను నౌకా దళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ, ఐఎన్‌ఎస్‌ మఘర్‌ యుద్ధనౌకల ద్వారా తరలిస్తున్నట్టు నావికాదళ వర్గాలు...