భాగ్యనగరానికి ఎల్లుండి రానున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం సహా.. సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. పటాన్చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం ముచ్చింతల్‌కు వెళ్తారు. అక్కడ...
