archive#Samatamurti Sri Ramanuja

News

సమతామూర్తి శ్రీ రామానుజుల ఆశయాలను అమలు చేద్దాం!

చిన్న జియ్యర్ స్వామి పిలుపు భాగ్య‌న‌గ‌రం: సమతామూర్తి శ్రీ రామానుజుల ఆశయాలను అమలు చేద్దామని చిన్న జియ్యర్ స్వామి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ముచ్చింతల్‌లో శ్రీరామనుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలలో భాగంగా సామాజిక నేతల జాతీయ సమావేశంలో సందేశం ఇస్తూ.. ప్రతి వ్యక్తిలోనూ...