సమాజాన్ని సంఘటితం చేసే పనిలో సంఘ్
డాక్టర్ మన్మోహన్ వైద్య భాగ్యనగరం: భాగ్యనగరం(హైదరాబాద్)లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న పదాధికారుల సమన్వయ సమావేశాలు ముగిశాయి. ఈ నెల అయిదోతేదీ నుంచి మూడు రోజుల పాటు భాగ్యనగరం శివారు అన్నోజిగుడా లో ఈ సమావేశాలు...
