సల్మాన్ ఖుర్షీద్ పుస్తకంపై రచ్చ రచ్చ!
కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటిపై 'నిప్పులు' డెహ్రాడూన్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నివాసంపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో సల్మాన్ ఖుర్షీద్ నివాసంపై కొంతమంది దాడి చేసి, నిప్పుపెట్టారు. రాళ్లు విసిరారు....
