సల్మాన్ ఖాన్‌పై మరో కేసు!
ముంబాయి: బాలీవుడు హీరో సల్మాన్ ఖాన్‌పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే కృష్ణ జింకను వేటాడిన కేసు వెంటాడుతుంటే తాజాగా మరో కేసులో ఇరుక్కున్నాడీ నటుడు. తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్, అతడి బాడీగార్డ్ నవాజ్ షేక్ తనతో అనుచితంగా...


