‘సక్షమ్’ వైద్య శిబిరంలో 36 మందికి చికిత్సలు
నంద్యాల: ఏపీలోని కర్నూలు జిల్లా, నంద్యాల పద్మావతి నగర్ శ్రీకృష్ణుని ఆలయం వద్ద సక్షమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 'సక్షమ్ భారత్ - సమర్థ భారత్' పేరిట ఆదివారం చేపట్టిన ఈ కార్యక్రమంలో 36 మంది...
