హిజాబ్ రగడ… కర్ణాటకలో నిలిచిన తరగతులు
విజయపుర(కర్ణాటక): కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్ రగడ నేపథ్యంలో కొందరు విద్యార్థులు కషాయ రంగు కండువాలు ధరించి క్యాంపస్‌కు రావడంతో సోమవారం విజయపురలోని శాంతేశ్వర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో తరగతులు నిలిపివేశారు. అందరినీ సమానంగా చూడాలని ప్రభుత్వం ఆదేశించడం స్వాగతించదగ్గ పరిణామమని, అందుకే మా...
