పోలీసు కస్టడీలో హైదరాబాద్ రేప్ కేసు నిందితుడు సాదుద్దీన్
* అత్యాచార ఘటన సీన్ ను రీ - కన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ ను చంచల్ గూడ జైలు నుంచి...
