archive#Sabarimala #AyyappaSwamy #SharanDigitalPlatform #TeluguAyyappaDevotees #SwamiyeSaranamAyyappa

News

అయ్యప్ప భక్తుల కోసం తెలుగు సహా 6 భాషల్లో ‘శరణ్’ డిజిటల్ సేవలు ప్రారంభం

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది అయ్యప్ప భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి ‘శరణ్’ (SABARIMALA ASSISTANCE & ROUTE...