భారత్‌కు అందనున్న రష్యా ఎస్400 క్షిపణులు
న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్-400 క్షిపణుల అందజేత ప్రక్రియ ప్రారంభమైనట్టు రష్యా ఉన్నతాధికారులు తెలిపారు. మొదటి నుంచి రక్షణ రంగంలో కీలక ఆయుధ సామగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా...
