రష్యా చమురు దిగుమతిలో మాపై ఒత్తిడి లేదు : భారత్
నోయిడా: ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోన్న వేళ రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్ మాత్రం చౌకలో లభిస్తున్న ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు ధరపై జీ-7 కూటమి పరిమితిని ప్రతిపాదించింది. అయినప్పటికీ...
