ఏపీఎస్ ఆర్టీసీ పీఎఫ్ నిధిపై సర్కారు కన్ను!
అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ భవిష్య నిధి (పీఎఫ్) ట్రస్టులో ఉన్న దాదాపు రూ.1,600 కోట్ల నిధులపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు తెలిసింది. వీటిని ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలని కోరుతున్నట్టు సమాచారం. అయితే ఆర్టీసీ యాజమాన్యం దీనికి మొగ్గుచూపడంలేదని చెబుతున్నారు....
